హైదరాబాద్ రాజభవన్ లో ఘనంగా జరిగిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారు భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ రాజభవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ గణతంత్ర ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *