విజయవంతంగా కక్ష్యలోకి చేరిన చంద్రయాన్ – 3

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 నిన్న మధ్యాహ్నం గం.2-45 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వీఏం – 3 రాకెట్ ద్వారా పంపించడం జరిగింది అనుకున్న లక్ష్యం ప్రకారము చంద్రయాన్ 3 కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ISRO శాస్రవేత్తలకు భారత దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *